Vijay Anthony Speech @ Killer Movie Teaser Launch Event | Filmibeat Telugu

2019-03-27 28

Arjun, Vijay Antony and Ashima Narwal are the lead actors in the movie "Killer". Andrew Lewis is the director. The film is being screened at Dia Movies banner in B.Prideep's presentation. Producer Chalathavada Srinivasa Rao has released the sneak peek teaser.
#killar
#Arjun
#VijayAntony
#AshimaNarwal
#AndrewLewis
#ChadalavadaSrinivasaRao
#tollywood

అర్జున్ ‌,విజయ్ ఆంటోని, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తొన్న చిత్రం ” కిల్లర్”. హంతకుడు అనేది ట్యాగ్లెన్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. బి.ప్రదీప్ సమర్పణలో ,దియా మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్ర స్నీక్ పీక్ టీజర్ ను,అర్జున్ బిగ్ సిడిని విడుదల చేశారు.